‘మజిలీ’ మూవీకి ఆరేళ్ళు April 5, 2025April 5, 2025 by DigitalsVoice సెకండ్ హాఫ్ లో మీరా ఎంట్రీ అయ్యాక కథనం చాలా బాగుంటుంది. మీరా ఎంట్రీ అయ్యాక శ్రావణి, పూర్ణ జీవితంలో వచ్చే మార్పులు కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి.