ప్రతిదీ కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. ఏదో సరదా కోసమో వెళ్ళకుండా ఆ ప్లేస్ గురించి, ప్రయాణం గురించి అవగాహన ఉంటేనే ప్రయాణం చేయడం మంచిది లేకపోతే మనం అలాగే మనతో పాటు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది..
తెలంగాణ ఆడబిడ్డల కట్టు, బొట్టు ఉట్టిపడేలా ప్రసన్న వదనంతో ఉండే నిండైన రూపం.
చూడగానే తెలంగాణ ఆడపడుచులా సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంది ఈ నూతన తెలంగాణ రూపం.
గోన గన్నారెడ్డి కాకతీయ చక్రవర్తి అయినా గణపతి దేవుడు కుమార్తె రుద్రమదేవికి సైనిక అధిపతి.
రుద్రమదేవి పేరు వినగానే ఆమె సాధించిన విజయాలతో పాటు గోన గన్నారెడ్డి కూడా గుర్తుకు వస్తారు మనకు.
పుస్తకాలలో నెమలికలు పెట్టుకోవడం, తినుబండరాలను కాకి ఎంగిలి అంటూ స్నేహితులతో పంచుకోవడం, వర్షంలో తడవాలన్న ఆశతో ఆ రోజు అమ్మ వద్దన్నా కూడా స్కూల్ కి వెళ్లడం లేదా ఆడుకోవడానికి వెళ్లడం, వినాయకుడి కోసం ఇల్లు ఇల్లు తిరిగి చందాలు వసూలు చేయడం..