బాల్యం – ఓ మధురమైన జ్ఞాపకం December 15, 2024December 13, 2024 by DigitalsVoice పుస్తకాలలో నెమలికలు పెట్టుకోవడం, తినుబండరాలను కాకి ఎంగిలి అంటూ స్నేహితులతో పంచుకోవడం, వర్షంలో తడవాలన్న ఆశతో ఆ రోజు అమ్మ వద్దన్నా కూడా స్కూల్ కి వెళ్లడం లేదా ఆడుకోవడానికి వెళ్లడం, వినాయకుడి కోసం ఇల్లు ఇల్లు తిరిగి చందాలు వసూలు చేయడం..