పరీక్షలకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? February 28, 2025 by DigitalsVoice పరీక్షకి సంబంధించిన సిలబస్ అంతా ఒక పేపర్ మీద రాసుకుని మీరు నేర్చుకున్న ప్రశ్నల పక్కన ఓ టిక్త చేసుకొండి. తద్వారా మీరు ఆ పేపర్ ఒకసారి చూసుకున్నప్పుడు ఎన్ని చదివారు, ఇంకెన్ని చదవాలి అనేది సులువుగా తెలుస్తుంది.